Uncategorized ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఈసీ కసరత్తు PRAJA DHOOTHA BOSSSeptember 8, 20250316 views 2026 జనవరిలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జనవరిలోనే ఎన్నికల నోటిఫికేషన్, ఫలితాలు* — ఏపీ ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని 2025 అక్టోబర్ 15లోగా వార్డుల పునర్విభజన.. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని ఈసీ ఆదేశం *నవంబర్ 15లోగా ఓటర్ల జాబితా సిద్ధం చేయాలి నవంబర్ 30లోగా పోలింగ్ కేంద్రాల ఖరారు ..ఈవీఎంలు సిద్ధం చేయాలని ఈసీ ఆదేశండిసెంబర్ 15లోగా రిజర్వేషన్లు ఖరారు చేయాలని ఆదేశం